Kalyan Ram Praising NTR In 118 Success Meet || Filmibeat Telugu

2019-03-16 1,170

118 movie success meet held in Hyderabad Avasa Hotel on March 16th. Kalyan Ram, Niveda Thomas, Shalini Pandey attended for this event. In this occassion, Kalyan gets emotional.
#NTR
#Kalyanram
#118
#Nivethathomas
#Shalinipandey
#Maheshkoneru

కల్యాణ రామ్, నివేదా థామస్, షాలిని పాండే నటించిన 118 చిత్రం విజయపథంలో దూసుకెళ్తున్న సమయంలో చిత్రయూనిట్ శనివారం (మార్చి 16) రోజున హైదరాబాద్ ఆవాసా హోటల్‌లో సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, హీరోయిన్లు షాలిని పాండే, నివేదా థామస్, దర్శకుడు కేవీ గుహన్ తదితరులు హాజరయ్యారు.